నేస్తామ… – కవిత

అనుకోని కలల ఎదురయ్యావు

వరమల్లే అల్లుకున్నావు

స్నేహానికి కొత్త అర్థం చెప్పావు

అందుకే గుండెలో నిలిచిపోయావు.