నువ్వంటే ఎంత ప్రాణమో… – కవిత

ఎందుకంటే చెప్పకపోవచ్చు 

ఎంత అంటే చూపించకపోవచ్చు

కాని నువ్వంటే ఇష్టం,

ఈ  మాట  గుండె పగిలేలా అరిచి చెప్పాలని ఉంది

కాని, నువ్ ఎప్పుడైతే నేనంటే ఇష్టం లేదన్నావో

ఆ క్షణమే నా గుండె

నా మాట వినకుండా కొట్టుకోవడం మానేసింది రా….