నువ్వు ఉన్నప్పుడు… – కవిత

కనుల ముందు నువ్వు ఉన్నప్పుడు నీ విలువ తెలియలేదు

నీ విలువ తెలిసేసరికి నా కనుల ముందు నువ్వు లేవు

కనులు దాటి కన్నీళ్లు వస్తున్నాయి…

ఏ తీరం దాటి నువ్వు వస్తావు…

నీ జ్ఞాపకాలతో జీవించాలా…

నువ్వు లేవని మరణించాలా…

మరుజన్మ నాకు ఉండదని తెలిసినా…

నీ కోసం మళ్ళీ జన్మించాలని ఉంది…

2 thoughts on “నువ్వు ఉన్నప్పుడు… – కవిత”

Comments are closed.