O Neeli Chandrama – Telugu Kavitha

ఓ నీలి చంద్రమా..

చల్లగా వీచే గాలి, ఒక్కసారిగా నన్ను తాకి చెప్పింది

నేనెందుకు వచ్చానో తెలుసా, ఐతే నా దారి వైపు గా చూడు యని

తిరిగి చూసిన ఆ క్షణం, ఏ జీవితానికి అదే మధుర క్షణం

కను రెప్పలకే మాటలు వస్తే , ఛెబుతాయేమో నా కళ్ళను కమ్మిన మెరుపు నువ్వే అని

మనసుని చల్లగా కదిలి౦చి, తట్టి మరీ లేపి.. అ౦తలోనే మాయమై పోయావు

ఓ నీలి చ౦ద్రమా … ఇది నీ మాయే సుమా..!!

కవిత రచన: తేజస్విని నాయుడు