ఓ ప్రియా – కవిత

నీ పేదవులు నన్ను పిలువకపోయిన పర్వాలేదు,

నీ కన్నులో నా రూపం కనిపించకపోయిన పర్వాలేదు,

నీ చూపులో నేను లేకాపొయినా, నీ అడుగులు నా వైపు నడవకపొయినా పర్వలేదు,

కాని జీవితాంతం నీ చిరునవ్వును చూసే అదృష్టన్ని కల్పించవా చిన్ను….