Overtaking prohibited sign | Telugu

ఇది ‘Mandatory road sign’. ఈ సైన్ ఉన్న దగ్గర, వాహనాలు ముందున్న వాహనాలను ఓవర్టేక్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

For more traffic signs go to : http://www.manandari.com/traffic-signs-in-telugu/