Prati Aasha Neeto – Telugu Kavita

Prati Aasha Neeto - Telugu Kavita

4 thoughts on “Prati Aasha Neeto – Telugu Kavita”

  1. కృష్ణప్రసాద్ గారు మీరు రాసిన ఈ కవిత యొక్క భావ పరంగా చూస్తే… “లేవన్నదో… కాలం కాదన్నదో… ఆశ కూడా ఆయువు వదిలింది, నిర్జీవమై నను చూస్తుంది.” అనే ఈలైనుల ప్రకారం చెప్పాలంటే… మన ఆశ ఆయువును వదిలినపుదు నిజంగానే ఆ ఆశ మనల్ని నిర్జీవమై చూస్తుంది, అయితే ఆ నిర్జీవ ఆశల చూపులును గమనిస్తూ ఉండకుండా మన జీవితాన్ని రంగుల మయం చేసే వైపు అడుగులు వేయాలి, వేసి మన జీవితాన్ని రంగుల మయం చేసుకోవాలి … అలా చేసుకున్నప్పుడే నిర్జీవమైన ఆశల చూపులనుంది మన మనసు తప్పించుకుని సజీవమైన ఆశలవైపు మన మనసు మరలుతున్ది అని నాభిప్రాయము.

  2. eemandoo, eeemundooo, nijamaindoo, levandooo mee kavithalone praasaa chaalaa bagundi krishna prasad garu

  3. చక్కని భావం తో ..కవిత ని అందించారు ప్రసాద్ గారు …అబినందనలు

  4. “నిజమయంధో… నిజామని రుజువయిందో నా ప్రతి ఆశా నీతో నిండింది” చాలా బాగుంది. ప్రతి లైన్ కూడా చాలా అర్దంతో నిండి ఉంది. ప్రసాద్ చాలా బాగా చెప్పావు.

Comments are closed.