పుట్టుక చావు – కవిత

పుట్టుక నుంచి చావు ప్రస్థానంలో

మంచి చెడుని మోస్తూ

ముందుకు సాగే జీవితంలో

నలుగురిని సంపాదించడమే

జీవితపు పరమార్థం