స్నేహం గురించి ఒక విజ్ఞప్తి – చిన్న వ్యాసం

          మీరు పని చేస్తున్నది మంచిదైతే అస్సలు ఆగకండి. ఎటువంటి సమస్య వచ్చిన వాటిని ఎదుర్కొండి. ధీరుడిలాగా ముందుకు సాగండి. నమ్మినవాళ్లను కాపాడండి, అండగా నిలబడండి. వాళ్ళను మోసగించకండి .

          స్నేహితులను మంచి పనికి దేవుడు ఇచ్చాడు కానీ కొందరు స్నేహాన్ని చెడుకు వాడుతున్నారు అది తప్పు. ఎప్పటికి కానీ స్నేహితులను స్వార్దానికి కానీ, చెడుకు కానీ మనము వాడుకోవద్దు. ముమ్మాటికీ అది తప్పు. దేవుడు క్షమించడు. మారండి స్నేహితులకు కష్టం వస్తే ఆదుకోండి, కాపాడండి స్నేహాన్ని మంచికి ఉపయోగించండి. స్నేహ బంధాన్ని స్వార్థానికి ఉపయోగించకండి.