సౌమ్య జీవి – కవిత

Author
Nikhil Kumar Kulachary

Last Updated on

ఓపిక పట్టినోడు ఓడినోడు కాదు

చేయి బిగవట్టినోడు గెలిచినోడు కాదు

లింగ రూపుడు ధ్యాన రూపుడు కాడా?

లోకులందు వీర పురుషుడు సౌమ్య జీవి!

తాత్పర్యం: ఎదుటివాని ఓపిక వాని దౌర్బల్యం కాజాలదువాని సత్వర సముచిత నిర్ణయం చాతుర్యం కాజాలదు

Leave a Reply