శ్రీ రా‌మ శరణగతీ

-కొంకటి సందీప్ కుమార్
నానసికంబును బట్టిపీడెన్ ,  నోక్క వ్యాధి..
దయఉంచి తెల్పున్ , ఉపక్రమముల్..
శ్రీ రామచంద్రుని నామముల్ రుచింపకుండెన్ కదా…
కాదు..! కాదు…! నొక్క జిహ్వాము కాదు….
నిండా  కర్మ-జ్ఞ్యనిఇంద్రియముల్ బట్టిపిడెన్,
ఆటి  వ్యాధి చేత…!
ఈటి పీడాను పీడింపీ పారద్రోలరాదయ్య…
యప్పుడ‌యినా నిను మనసారా కొలుదునునెమో, పాహి పాహి యని..
పాహిమాం శ్రీరామచంద్ర..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *