Steep ascent sign | Telugu

ఇది ‘Cautionary road sign’. ఈ సైన్, ముందున్న రహదారి నిటారుగా ఆరోహణగా ఉందని సూచిస్తుంది. ఈ రోడ్డులో ఓవర్టేక్ చేయకూడదు.

For more traffic signs go to : https://manandari.com/traffic-signs-in-telugu/