శుభ సంకేతం – కవిత

అనుకున్నాను ఆ వేళ,

నీ మాటలు మేఘ గర్జనలని,

నీ ఊహలు విద్యుత్ ప్రకంపాలని.

తెలియదు సుమా,

అవి మబ్బులు పంపిన శుభ సంకేతాలని.