6 thoughts on “Teerpu – Telugu Kavita”

  1. నిజం చెప్పారు…. చిన్నగా మీనింగ్ ఫుల్ల్ గా చెప్పారు. నిజమే మన గుణ గణాలే మనకు తీర్పు చెబుతాయి… సత్ప్రవర్తనంతో మంచి గా మెలిగితే భవిస్యత్తులో తీర్పు మనకు సానుకూలంగా ఉంటుంది… లేకపోతె… దానికి తగ్గ తీర్పే వస్తుంది. బాగుంది సవిత గారు.

Comments are closed.