తొలిపరిచయ గీతికనై – కవిత

కవి కులమున వీచే భావుకనై

పదవరుసల మాలికనై

సంస్కారపు జాగృతినై

సవ్వడి చేయని సేతువునై

రాస్తున్నా!  నా గీతలు గమ్యానికై

నడియాడే పాదాన్ని శోధనకై

నా స్వప్న సౌధాల రూపానికై

రాస్తూన్నా నా కవితను తొలిపరిచయానికై

1 thought on “తొలిపరిచయ గీతికనై – కవిత”

Comments are closed.