వినాయకచవితి – కవిత

చతుర్థి నాడు వస్తుంది వినాయకచవితి,

దీనిని జరుపుకోవడం హిందువుల ఆనవాయితి,

ఈనాడు పూజలందుకుంటాడు గణపతి,

ఈయన్ని పూజించినచో పెరుగును పరపతి,

లేదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకవిగ్రహాలలో నిజాయితి,

పూజలందుకుంటే మట్టి గణపతి,

తొలగును మనకీ ధుఃర్ఘతి……