White line on road

వైట్ లైన్ రోడ్డు పై ఉంటే, ఆ రోడ్డు మీద వెళ్ళే వాహనాలు ‘Q’ ను పాటించాలి. అంటే ఒకదాని వెనక ఒకటి వెళ్ళాలి. ఓవర్టేక్ చేయకూడదు. వైట్ లైన్ ఉన్న రోడ్డు పై ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఓవర్టేక్ చేయకుండా ‘Q’ లో వెళ్ళాలి.

For more traffic signs go to : https://manandari.com/traffic-signs-in-telugu/