ఏ బంధానివి? – కవిత

నా ఎదనే గుడిగా మలిచాను

నీ రూపే దేవతగా కొలిచాను

నా మనసే దీపంగా తలిచాను

ఆ వెలుగులో

నీ కోసం వేచాను

నా ప్రాణమే నీకు హారతిగా ఇచ్చాను

ఓ ప్రియా!

ఈ జన్మలో కలిసే బంధానివా

మరుజన్మకు ఎదురయే అనుబంధానివా!

5 thoughts on “ఏ బంధానివి? – కవిత”

Comments are closed.