Gangaa – Part 6

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

మరునాడు అతను వచ్చి, ఆమెతో ఈ రోజు ‘గంగను స్కూల్ లో చేర్పిస్తా. సరేనా?’ అన్నడు.

‘సరే’ నని ఆమె అన్నది.

అతను ఒక పలక, బలపం నాకు ఇచ్చి నన్ను స్కూల్ కి తీసుకొని వెళ్ళిండు.

సార్ తో మాట్లాడి నన్ను స్కూల్లో చేర్పించిండు.

తర్వాత, నన్ను పిల్లల దగ్గర కూర్చోపెట్టిండు.

‘గంగా భయపడకు, ఈ పిల్లలు అందరు మంచివాళ్లే, సరేన’ అని, వాళ్ళకు కూడా చెప్పిండు ‘ గంగను ఏమి అనకండి’ అని.

‘అందరు కలిసి మంచిగా చదువుకోండి’ అన్నడు.

‘నేను వెళ్తున్న గంగా’ అని చెప్పి వెళ్ళిండు అతను.

రాసినవారు: గంగా

పార్ట్ – 1 పార్ట్ – 2 పార్ట్ – 3 పార్ట్ – 4 పార్ట్ – 5
పార్ట్ – 6 పార్ట్ – 7 పార్ట్ – 8 పార్ట్ – 9
పార్ట్ – 10
పార్ట్ – 11

Leave a Reply